A Brief History of The Telescope : గెలిలీయో లెన్సు...న్యూటన్ సైన్సు కలిసి | ABP Desam

2022-07-10 3

చరిత్రలో కొన్ని టెలిస్కోపులకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈ రోజు జేమ్స్ వెబ్ లాంటి భారీ మానవ నిర్మిత టెలిస్కోపులను అంతరిక్షంలోకి పంపించగలిగాం అంటే కారణం ఇలాంటి ఎన్నో టెలిస్కోపులు సేకరించిన ఫలితాలే. జేమ్స్ వెబ్ అద్భుతాలు చేయబోయే ఈ సందర్భంలో ఆ పాత టెలిస్కోపులను ఓ సారి తలుచుకుందాం.

Videos similaires